యూ టర్న్ సీఎం గా జగన్ రికార్డు బడ్డలుకొట్టరా ..?..-|Telugu Rising ::Telugu

Sharing is caring!

ప్రతి విషయం లో U TURN తీసుకుంటున్న ఏపీ సీఎం ని

“U TURN CM” అని పిలవచ్చు.

అమరావతి……

పోలవరం……

సోలార్ విండ్ PPA లు….

మిగతా ప్రాజెక్ట్స్ కాంట్రాక్ట్స్ అన్ని విషయాల్లో U Turn తీసుకున్నారు..

ఎందుకంటె వేరే ఆప్షన్ లేదు….

ఇప్పటికే పప్పులో కాలేశాము అని అర్ధమయ్యింది…

వెనకడుగు వెయ్యటానికి ఇగో ఒప్పుకోవట్లేదు.అందుకే మెల్లగా వెనకడుగు వేస్తున్నారు…

కానీ ఈ లోపలే రాష్ట్రానికి డామేజ్ జరిగిపోయింది.చేతులు కాలాక ఆకులు పట్టుకున్న కొంచెం రిలీఫ్ ఉంటుంది.

కానీ పెట్టుబడిదారుడు ,

అప్పు ఇచ్చేవాడు ఒకసారి అడ్డం తిరిగాక మళ్ళి వెనక్కి రాడు.

చూస్తూవుంటే ఈ సారి బాబుగారు పిలిచినాకూడా రారు.ఎందుకంటే అయన మీద నమ్మకం లేక కాదు…..

ఈ రాష్ట్ర ప్రజలు మీద నమ్మకం లేక.

Sharing is caring!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*